KTR May Not Join In KCR Cabinet : Horizon Clear For KTR | Oneindia Telugu

2018-12-15 8

KTR may not join in KCR new Cabinet. KTR decided to continue with only party activities. He want to work for coming Loksabha elections for party winning. Meanwhile KCR has decided to concentrate more time on national politics to bring a qualitative change in the Country.
#telanganaelections
#KTR
#KCR
#KCRCabinet
#nationalpolitics
#partyactivities

త‌న‌యుడికి ప‌ట్టం క‌ట్ట‌డానికి తండ్రి కేసీఆర్ వ్యూహాత్మ‌క అడుగులు వేస్తున్నారు. రెండో సారి అధికారంలోకి రాగానే.. ప్ర‌మా ణ స్వీకారం అనంత‌రం త‌న‌యుడికి పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట ప‌ద‌వి అప్ప‌గిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. పార్టీని అన్ని స్థాయిల్లో..అన్ని వ‌ర్గాల్లో..తెలంగాణ‌లోని అన్ని ప్రాంతాల్లో బ‌లోపేతం చేయ‌ట‌మే ల‌క్ష్యంగా ఈ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. ఇక‌, వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌లే ల‌క్ష్యంగా కెటిఆర్‌...లోక్‌స‌భ ఎన్నిక‌ల త‌రువాత జాతీయ రాజ‌కీయాలే ల‌క్ష్యంగా కెసిఆర్ ప‌ని చేయ‌నున్నారు...దీని కోసం కెసిఆర్ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు.